26/04/2026
పెట్రోల్ బంక్ లో ఉద్యోగ అవకాశాలు HP PETROL PUMP లో పనిచేయడానికి సిబ్బంది కావలెను ధర్మపురి హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ రిటైల్ అవుట్ లైట్ (భారత ప్రభుత్వ రంగ సంస్థ) HP పెట్రోల్ బంక్ లో పనిచేయడానికి పెట్రోల్ పోయడానికి FSM లు పురుషులు మరియు మహిళలు కావలెను, మంచి వేతనం ఇవ్వబడును. వెంటనే సంప్రదించండి: సెల్ 9440866 075, శ్రీనివాస ఫిల్లింగ్ స్టేషన్ HP BUNK హిందుస్థాన్ పెట్రోలియం NH-63 రాయపట్నం రోడ్, ధర్మపురి. సెల్ నెంబర్ : 9440866075.HP పవర్ పెట్రోల్, EV చార్జింగ్ స్టేషన్, నైట్రోజన్ ఎయిర్ గల సౌకర్యాలు కలవు.