24/09/2026
Day-24 ఫ్రీ టైర్స్ రిజిస్ట్రేషన్ పాల్గొనాలి అనుకునే వారు..
1) ముందుగా మా వెబ్సైట్ arjuntyres.com లో మన అర్జున్ టైర్స్ ఫాలోవర్స్ మాత్రమే రిజిస్టర్ అవ్వాలి.
2) రిజిస్టర్ ఫారం లో
మీ పేరు
ఫోన్ నెంబర్
ఊరిపేరు . ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ అవుతుంది..అలాగే మీకు కన్ఫర్మ్ మెసేజ్ కూడా వస్తుంది
3) మన పేజీని ఫాలో అవ్వాలి పదిమందికి షేర్ చెయ్యాలి
4) ఒకరోజుకి 2 ఫ్రీ టైర్స్ మాత్రమే వెబ్సైట్ లో ఉంటాయి దాని టైమింగ్స్ అర్ధరాత్రి 12 గంటలనుండి మళ్లీ రాత్రి 11:59 వరకు అంటే 24 గంటలు ఉంటాయి. మళ్లీ తరువాత వేరే ఫ్రీ టైర్స్ రిలీజ్ అవుతాయి..
5) ఫ్రీ టైర్స్ అనౌన్స్మెంట్ ప్రతీ ఆదివారం ఉదయం 10:30 ఇన్స్టాగ్రామ్ లైవ్ లో డ్రా తియ్యబడును