20/10/2025
🌟 NICKaUtoTECH తరఫున దీపావళి శుభాకాంక్షలు! 🌟
ఈ దీపావళి మీ జీవితాన్ని వెలుగులతో, విజయాలతో, ఆనందాలతో నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.
కొత్త ఆరంభాలు, ప్రకాశవంతమైన ఆలోచనలు, అభివృద్ధి పథంలో మరిన్ని విజయాలు మీ సొంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం.
✨ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు! ✨
ఆప్యాయంగా,
నిఖిల్ రెడ్డి టగిరంచా
Founder, NICKaUtoTECH
🚗 Get on the Digital Road to Your Dreams!