लव HYD

लव HYD लव HYD

25/07/2019

ఈ వీడియో చూస్తుంటే కడుపు తరుక్క పోతుంది

Big story behind small pothole .www.shramadaan.org చిన్న గుంత వెనుక ఉన్న పెద్దకథ ! ఒక రోజు మేమిద్దరమూ హైదరాషాకోట్ నుండి ...
14/07/2019

Big story behind small pothole .
www.shramadaan.org

చిన్న గుంత వెనుక ఉన్న పెద్దకథ !

ఒక రోజు మేమిద్దరమూ
హైదరాషాకోట్ నుండి అమీర్ పేట వెళ్తున్నాము .

మెహిదీ పట్నం బస్సు స్టాప్ ఎదురుగ
పిల్లర్ నెం. 17 దగ్గర ఒక చిన్న గుంత .
బైకుపై వెళ్తున్న యువకుడు కి చిన్న బంప్.
పడకుండా చాకశక్యంగా తప్పించుకున్నాడు.

ఆ గుంతను వెంటనే పూడ్చేయాలనే అతృతతో ,
మా కారు ఆ గుంత దగ్గర ఆటోమేటిక్ బ్రేకు పడింది .

ఇప్పుడు మనకి అప్పాయింట్మెంట్ ఇఛ్చిన టైంకు
ఆసుపత్రికి వెళ్ళాలి . తిరిగి వచ్చేటపుడు ఈ గుంతను
పుడుద్దాం అన్నది నా శ్రీమతి . అంతేగా అన్నాను .

తిరుగు ప్రయాణంలో కారు స్టార్ట్ చేసిన వెంటనే
ఆ గుంతవిషయం గుర్తుకు వచ్చినట్లుంది శ్రీమతికి
సన్నగా సణుగుడు( క్లాసు పీకుడు) మొదలెట్టింది.

ఎక్కడైనా గుంత కనిపించటం ఆలస్యం
గుంత చూసిన వెంటనే మీరే పూడ్చేయటం ...
ఆ జీతాలు తింటున్నవారంతా ఎక్కడ చచ్చేరో
అని మునిసిపాలిటీ వారిని తిట్టటం ఎందుకండీ అన్నది .

అక్కడితో ఆగకుండా , మీరు వాళ్లకు గుంతలు పూడ్చే
అవకాశం ఇవ్వటంలేదు.. మీరు నాలుగు రోజులు ఆగితే
వారే పూడ్చేస్తారు కదా అని క్లాసు కాస్త గట్టిగానే ....!!

అంతేగా ...అంతేగా ....అన్నాను . ఇంటికి వచ్చేసాం !

ఆ తరువాత ఎక్కడెక్కడో కొన్ని గుంతలు పూడ్చేము కాని
ఈ గుంతను మాత్రం అలానే చూసుకొంటూ సుమారు నాలుగు
నెలలు గడిపేసాము !

ఒక రోజు రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి వస్తుంటే
పిల్లర్ నెం.17 దగ్గర జనం గుంపు , పోలీసులు , అంబులెన్సు .
చూసిన నా శ్రీమతికి నాకంటే ముందుగానే అర్ధమయ్యింది.

రేపు ఉదయాన్నే వచ్చి ఆ గుంత పూడ్చేయాలండీ అన్నది .
కాసేపు ఆగి, ఉదయాన్నే నేనుకూడా మీతో వస్తానండి అన్నది .

ఎలాగూ ఆలస్యం చేసాము కదా ఇంకొక వారం రోజుల
తరువాత ఆ గుంతను పూడుద్దాం అన్నాను .

వారం రోజుల తరువాత వచ్చి చూస్తే, ఆ గుంత అక్కడ
క్షేమంగానే ఉన్నది. గుంత వలన ప్రమాదం జరిగిందని
తెలిసిన తరువాత కూడా పోలీసులు గుంతలు
పూడిపించటానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు .

బిజీ రోడ్డులో, గుంతలో పడినవారిపై వెనుక వస్తున్న ఏదైనా
వాహనం వారిపై పొతే కొందరికి పెద్ద పండుగ .

కొందరికి గుంతలు వద్ద ప్రమాదాలు పెద్ద ఆదాయమార్గము.
ఎక్కువ మంది ఛస్తే , రోడ్లమరమ్మత్తులకు ఎక్కువ ఫండు మంజూరు.

అందుకే ఎన్ని ప్రమాదాలు జరిగినా,
ఎందరు చచ్చినా ఆ గుంతలు అలానే ఉంటాయి.

ఆ విషయం నిర్ధారణ కొరకే
ప్రమాదం జరిగిన తరువాత కూడా ఆ గుంతను
పూడ్చటం ఇంకొక వారం రోజులు ఆలస్యం చేసేను.
జరిగిన ఆలస్యానికి మన్నించమని దేవునికి విన్నపం.

సర్వే జనా సుఖినో భవంతు.


02/07/2019

హైదరాబాద్‌లో న్యూ స్మార్ట్ సిగ్నల్స్

The dumping yard which was transformed into the beautiful Kishanbagh park opened last week and has garnered huge public ...
27/06/2018

The dumping yard which was transformed into the beautiful Kishanbagh park opened last week and has garnered huge public craze.

  A life time is not enough! ❤️
29/05/2018

A life time is not enough! ❤️

చార్మినార్ కు కొత్త  హాoగులు
14/11/2017

చార్మినార్ కు కొత్త హాoగులు

Address

Hyderabad
500072

Website

Alerts

Be the first to know and let us send you an email when लव HYD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category