19/10/2026
Renault Duster Hybrid Launched in India at Rs 16.99 Lakh
The iconic Renault Duster is back with strong-hybrid technology and a claimed fuel efficiency of up to 29 km/l.
Key Highlights:
* Starting price: Rs 16.99 lakh
* 1.8-litre petrol engine with two electric motors
* Combined power output: 160 hp
* Claimed mileage: Up to 29 km/l
* 0–100 km/h in 9.61 seconds
* 212 mm ground clearance
* No external charging required
Pros: Strong-hybrid technology, impressive claimed mileage and rugged SUV styling.
Cons: Real-world mileage is yet to be established, and there is no diesel or AWD option.
Will the Renault Duster Hybrid challenge the Maruti Grand Vitara Hybrid and Toyota Urban Cruiser Hyryder?
Follow Car Kosam for the latest car launches, reviews and automotive updates.
Renault Duster Hybrid లాంచ్ అయింది! ధర రూ.16.99 లక్షల నుంచి
ఐకానిక్ Renault Duster ఇప్పుడు Strong Hybrid టెక్నాలజీతో తిరిగి వచ్చింది. కంపెనీ చెబుతున్న మైలేజ్ లీటర్‌కు 29 కి.మీ వరకు!
ముఖ్యమైన వివరాలు:
* ప్రారంభ ధర: రూ.16.99 లక్షలు
* 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్ + 2 ఎలక్ట్రిక్ మోటార్లు
* మొత్తం పవర్: 160 hp
* కంపెనీ క్లెయిమ్ చేసే మైలేజ్: 29 km/l వరకు
* 0–100 km/h: 9.61 సెకన్లు
* 212 mm గ్రౌండ్ క్లియరెన్స్
* బయట నుంచి ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు
ప్లస్ పాయింట్స్: Strong Hybrid టెక్నాలజీ, మంచి మైలేజ్ క్లెయిమ్, రగ్గడ్ SUV డిజైన్.
మైనస్ పాయింట్స్: రియల్ వరల్డ్ మైలేజ్ ఇంకా నిర్ధారించాల్సి ఉంది. డీజిల్, AWD ఆప్షన్లు లేవు.