10/10/2022
వాహనదారులకు శుభవార్త
HPK పంక్చర్ జెల్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ (అనంతపురం)లో. HPK పంక్చర్ జెల్ అనేది ఒక యాంటీ టైర్ పంక్చర్ సీలేంట్ దీన్ని మనం ముందుగా మన వాహన టైరులో ఒక్కసారి వేసుకుంటే చాలు టైర్ యొక్క లైఫ్(టైర్ యొక్క గ్రిప్ 25 % వరకు అరిగిపోయంత) ఉన్నంత వరకు ఎన్ని పంక్చర్స్ అయినా ఆటోమెటికగా మరియు పర్మినెంటుగా సీల్ చేస్తుంది కనుక మనం ఇక ఎప్పుడు పంక్చర్స్ వల్ల ఏర్పడేటువంటి ఇబ్బందులు మరియు పంక్చర్ షాప్ కి వెళ్ళ వలసిన పని లేని ప్రయాణాలు చెయ్యవచ్చును .అంతే కాదు ఎవన్న పాత పంక్చర్ లీకేజీ అవుతుంటే దాని నుంచి మీ టైర్ ను రక్షిస్తుంది.
2 వీలర్స్ నుంచి హెవీ వాహనాల వరకు దేనికైనా మా HPK పంక్చర్ జెల్ ను వాడవచ్చు.
లైఫ్ టైం వర్రంటీ కలదు.
ప్రస్తుతం భారత దేశమునందు ఈ సెగ్మెంట్లో ISO సర్టిఫికేషన్ ,మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ (M S D L ),MSME లైసెన్స్ మరియు స్టార్ట్అప్ ఇండియా లైసెన్స్ అంతే కాకుండా 12 దేశాలచే అప్రూవ్డ్ చేయబడిన భారత దేశపు మొట్ట మొదటి ఒకే ఒక్క ప్రోడక్ట్ HPK పంక్చర్ జెల్ మాత్రమే .
ఆంధ్రప్రదేశ్ నందు జిల్లా మరియు మండలాల వారీగా డిస్ట్రిబ్యూషన్స్ ఇవ్వబడును ఆసక్తి కలవారు సంప్రదించగలరు.
ఈ ప్రోడక్ట్ గురించి మరింత సమాచారం కొరకు ఈ క్రింది ఇవ్వబడిన ఫోన్ నంబర్స్ ని సంప్రదించగలరు మరియు లింక్స్ ని క్లిక్ చెయ్యండి ఇంకా లైక్ మరియు ఫాలో చేయండి
phone :- 8919171604, +91 9059633146
https://youtube.com/channel/UCHEIxG0H_626JCeA6JCC0Bw