15/11/2016
పొలిటికల్ కామెంట్ బై నాగరాజ్ గౌడ్..
ఇప్పటి వరకు మన దేశం లో టాక్స్ కట్టేవాళ్ళల్లో ఒక గవర్నమెంట్ ఉద్యోగులు మాత్రమే.ఎందుకంటే వాళ్లకు శాలరీ నుంచి ముందే అన్ని కట్ అవుతాయి.. కాబట్టి వాళ్ళ జీవితాంతం కష్టపడినా వాళ్ళకి ఒక కార్ కొందామన్నా పైకం సరిపోవట్లేదు. కానీ ఏ టాక్ కట్టకుండా వున్నా రాజకీయా నేతలు, కాంట్రక్టర్లు, బిజినెస్ మెన్స్ అందరు సొసైటీ మీద పడి ి దోచుకున్నారు..
అందుకనే సంవత్సరం తిరుగక ముందే పెద్ద పెద్ద వాహనాలు , ప్రాపర్టీస్ ఉంటున్నాయి.. కొంతమంది సొసైటీ మీద తినుకుంటు వల్ల అబ్బా సొత్తు అన్నట్టు ఖద్దర్ బట్టలు వేసుకుంటూ తిరుగారు..
తిరగండి నేను దానికి అడ్డు కాదు.. కని ఎలాంటి టాక్స్ కట్టకుండ ఆలా తప్పు అని నా అభిప్రాయం..
దయ చేసి టాక్స్ కట్టండి దేశ ప్రగతి తో తోడ్పడండి ..
అంత టాక్స్ కట్టండి.. అప్పుడు మీరు తిరిగిన తప్పులేదు.. అప్పుడు తెల్సుతుంది గవర్నమెంట్ ఉద్యొగం విలువ ....
టాక్స్ కట్టక పోవడం ఒక పెద్ద పాపం...
నా దృష్టిలో గొప్పుడు అంటే డబ్బు ఉన్నోడు కదూ..
దెశం కోసం పాటుపడిన వాడే గొప్పోడు...
టాక్స్ కట్టండి దేశ ప్రగతి తో నడవండి...
జై హింది
జయ్ భారత్ ....