09/10/2024
కస్టమర్స్ కి నా విజ్ఞప్తి...!
ఆఫర్స్ చూసి మోసపోకండి
వెహికల్ ఇన్వాయిస్ + రోడ్ టాక్స్ + ఇన్సూరెన్స్ + రిజిస్ట్రేషన్ ఫీజు = ఆన్ రోడ్ ప్రైస్
మీరు కొనుగోలు చేసి వెహికల్ డాకుమెంట్స్ లో ఉన్న అమౌంట్, మీరు పేమెంట్ చేసిన అమౌంట్ సమంగా ఉందా లేక ఎక్కువ తీసుకున్నారో చెక్ చేసుకోండి.
మీ నుండి ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసినట్లయితే మీరు సేల్స్ టాక్స్ వాళ్లకి ఫిరియాదు చేయవచ్చు, మీరు పోగొట్టుకున్నా డబ్బుతో పాటు మీకు పారితోషికం కూడా ఇస్తారు.
బండి కొంటె మిక్సి, గ్రైండర్, కూలర్, బండికి బండి, బండికి కార్ ఎలా ఇస్తారు ఫ్రీ గా (మోసం చేసే కదా )
ఒక్కసారి ఈ ఆఫర్స్ ఆయా కంపెనీ లు తమ వెబ్సైట్ నందు ఇచ్చారో లేదో సరి చూసుకోండి . మీకు వెహికల్ ప్రైస్స్ నందు ఏమైనా సందేహాలు ఉంటె కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి 9381539696